Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
Accident
Congress
Modi
Delhi
Viral
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh
Haryana

నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ అప్రెంటిస్ మేళా: ఈనెల 14న శిక్షణ కోసం అత్యవసర హాజరు

ఈనెల 14న మహబూబ్ నగర్ ఇంటర్మీడియట్ ఒకేశనల్ కళాశాలలో అప్రెంటిస్ మేళా జరుగుతుంది. 2023-26 ఒకేషనల్ కోర్సుల ఉత్తీర్ణులు సరైన డాక్యుమెంట్లతో ఉదయం 10 గంటలకి హాజరుకావాలి. వివిధ కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారు. మరిన్ని వివరాలకు 94929 92047 సంప్రదించండి.