మహబూబాబాద్: మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌ను కలిసిన గౌడ సంక్షేమ సంఘం కొత్త అధ్యక్షులు
తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం మహబూబాబాద్ జిల్లా నూతన అధ్యక్షులు గండి వీరేందర్ గౌడ్, మహిళా అధ్యక్షురాలు గండి శారద గౌడ్ మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌ను కలిశారు. ఈ సందర్భంగా సత్యవతి రాథోడ్ వారిని సత్కరించి, సంఘం అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.