Public App Logo
Jansamasya
हादसा
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Accident
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket

ములుగు: వెంకటాపురంలో మేనత్తను హత్య చేసిన నిందితుడు విజయ్ కుమార్ ను పట్టుకున్న పోలీసులు

Mulug, Mulugu | Sep 12, 2025
వెంకటాపురం మండలం విఆర్కే పురం గ్రామంలో గురువారం కొండ గొర్ల విజయ్ కుమార్ అనే వ్యక్తి తన మేనత్త కొండ గొర్ల ఎల్లమ్మను గొడలితో నరికి హత్య చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోగా, శుక్రవారం ఉదయం పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నట్లు ఏటూరునాగారం ASP శివం ఉపాధ్యాయ తెలిపారు. ASP శివం ఉపాధ్యాయ వివరాలు వెల్లడించారు.
ములుగు: వెంకటాపురంలో మేనత్తను హత్య చేసిన నిందితుడు విజయ్ కుమార్ ను పట్టుకున్న పోలీసులు - Mulug News