జగ్గంపేట: వైఎస్సార్సీపీలో చేరిన జగ్గంపేట నేత పాఠంశెట్టి సూర్యచంద్ర దంపతులు
జగ్గంపేట నియోజకవర్గానికి చెందిన పాఠంశెట్టి సూర్యచంద్ర దంపతులు వైఎస్సార్సీపీలో చేరారు. తాడేపల్లిలో వైఎస్ జగన్ సమక్షంలో వారు పార్టీ కండువా కప్పుకున్నారు. మాజీ ఎంపీ తోట నరసింహం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.