మచిలీపట్నం దక్షిణం: ఈ నెల 26న ఉపరాష్ట్రపతి గన్నవరం పర్యటన: పటిష్ఠ భద్రతకు అధికారుల ఆదేశాలు
Machilipatnam South, Krishna | Oct 24, 2026
ఈ నెల 26న ఉపరాష్ట్రపతి రాకను పురస్కరించుకుని గన్నవరం విమానాశ్రయంలో భద్రతా ఏర్పాట్లు మరియు ప్రోటోకాల్ అంశాలపై కలెక్టర్ డీకే బాలాజీ, ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సమీక్ష నిర్వహించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు.