హనుమకొండ: హన్మకొండలో విషాదం: నీటి హీటర్ వాడగా విద్యుదాఘాతంతో మహిళ మృతి
హన్మకొండ సుధానగర్లో నీటిని వేడి చేసే క్రమంలో విద్యుదాఘాతంతో రుద్రారం లక్ష్మి (58) మృతి చెందింది. బకెట్ హీటర్ వాడగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.