మెదక్: ఆసుపత్రుల్లో భద్రతా నిబంధనలు పాటించాల్సిందే - కలెక్టర్ ఆదేశాలు
Medak, Medak | Oct 1, 2026 మెదక్ జిల్లాలోని ఆసుపత్రులు, వైద్య సంస్థల్లో 'వైద్య సంస్థల చట్టం' నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. అగ్ని ప్రమాదాలు, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ల నివారణకు ముందస్తు భద్రతా చర్యలు తప్పనిసరి అని ఆమె స్పష్టం చేశారు.