మచిలీపట్నం దక్షిణం: పెడనలో టీడీపీకి షాక్: వైసీపీలోకి చేరిన సిరివెళ్ల సుబ్రహ్మణ్యేశ్వరరావు వర్గం
Machilipatnam South, Krishna | Oct 25, 2026
పెడన నియోజకవర్గం కొంగంచర్లలో టీడీపీ నేత సిరివెళ్ల సుబ్రహ్మణ్యేశ్వరరావు తన వర్గంతో కలిసి వైసీపీలో చేరారు. ఇన్ఛార్జి ఉప్పాల రాము సమక్షంలో వారు పార్టీ కండువా కప్పుకున్నారు. స్థానిక ఎన్నికల వేళ ఈ చేరిక ప్రాధాన్యత సంతరించుకుంది.