అశ్వారావుపేట: అశ్వారావుపేటలో 4 ఎకరాల కంది పంట ధ్వంసం - పోలీసులకు గ్రామస్తుల ఫిర్యాదు
అశ్వారావుపేట మండలం రామన్నగూడెంలో సర్పంచ్ పట్టా భూమిలోని కంది పంటను అటవీశాఖ సిబ్బంది ధ్వంసం చేశారని గ్రామస్తుల ఆరోపణ. దీనిపై సుమారు 200 మంది గిరిజనులు అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు.