ఏటూరునాగారం: ములుగు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్
ములుగు జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సేవలను మెరుగుపరచాలని సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ DM&HOని కోరింది. పేదలకు నాణ్యమైన వైద్యం అందేలా చూడాలని వినతిపత్రం సమర్పించారు.