వనపర్తి: ఢిల్లీలో వనపర్తి కాంగ్రెస్ నిరసన: బీజేపీపై ఎమ్మెల్యే మేఘారెడ్డి మండిపాటు
ఏఐసీసీ పిలుపు మేరకు ఢిల్లీలో జరిగిన 'ఓటు బచావో - దేశ్ బచావో' ధర్నాలో వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న బీజేపీని గద్దె దించాలని వారు డిమాండ్ చేశారు.