కాకినాడ రూరల్: జగదీశ్‌రెడ్డి హత్య కేసు: నిందితుడు సాదిక్‌కు మళ్ళీ పోలీస్ కస్టడీ
పిఠాపురం ఏఈ అల్లుడు జగదీశ్‌రెడ్డి హత్య కేసులో నిందితుడు సాదిక్‌ను కాకినాడ కోర్టు మళ్ళీ పోలీస్ కస్టడీకి అనుమతించింది. గత విచారణలో కీలక వివరాలు రాకపోవడంతో, గురు మరియు శుక్రవారాల్లో సర్పవరం రూరల్ పోలీసులు అతడిని విచారించనున్నారు.