బనగానపల్లె: కోవెలకుంట్ల మండలంలో ఇల్ల తొలగింపు, ఓ వ్యక్తి ఒంటిపై కిరోసిన్ పోసుకోవడంతో ఉద్రిక్తత
నంద్యాల జిల్లా కోవెలకుంట్ల మండలం గుళ్లదుర్తిలో రోడ్డు వెడల్పు పనుల్లో భాగంగా నివాస గృహాల తొలగింపుతో ఉద్రిక్తత నెలకొంది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, నష్టపరిహారం చెల్లించకుండా ఇళ్లను తొలగిస్తున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తంచేశారు. రాము అనే వ్యక్తి ఇంటి ముందు భాగం తొలగిస్తుండటంతో ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మరో వృద్ధుడు నష్టపరిహారం ఇవ్వకుండా పనులు చేపడుతునారు