మహబూబ్ నగర్ రూరల్: మహబూబ్నగర్: రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి - వివరాల కోసం విజ్ఞప్తి
మహబూబ్నగర్ జిల్లా ఓబులాయపల్లి వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొని 45 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు. మృతుడు తెల్లటి షర్టు, లుంగీ ధరించి ఉన్నాడు. వివరాలు తెలిసిన వారు 8712665210 నెంబర్ను సంప్రదించాలని పోలీసులు కోరారు.