హుస్నాబాద్: హుస్నాబాద్ ఎల్లమ్మ దేవాలయంలో స్వచ్ఛత సేవా కార్యక్రమం
ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా హుస్నాబాద్ ఎల్లమ్మ దేవాలయంలో ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో స్వచ్ఛత సేవా కార్యక్రమం నిర్వహించారు. ఆలయ పరిసరాలను శుభ్రం చేయడంతో పాటు పారిశుధ్య చర్యలు చేపట్టారు.