జగ్గంపేట: గోకవరంలో ఎన్నికల సందడి: వైసీపీ నుండి తొలి నామినేషన్ దాఖలు
గోకవరంలో స్థానిక ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. వైసీపీ అభ్యర్థిగా ఎర్రంపాలెం గ్రామానికి చెందిన పాటి నాగమణి తొలి నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.