చింతలపూడి: లింగపాలెం మండలం యడవల్లి వద్ద నకిలీ ఎరువులు తరలిస్తున్న వాహనాన్ని అదుపులోకి తీసుకున్న వ్యవసాయ అధికారులు
ఏలూరు జిల్లా లింగపాలెం మండలం యడవల్లి గ్రామ సమీపంలో గురువారం ఉదయం 10 గంటల సమయంలో అగ్రికల్చర్ ఏడి సుబ్బారావు లింగపాలెం మండలం వ్యవసాయ అధికారి ప్రదీప్ కుమార్ వారి సిబ్బంది నకిలీ ఎరువులను తరలిస్తున్న వాహనాన్ని అదుపులో తీసుకుని విచారించగా మైలవరం నుండి చింతలపూడి నకిలీ ఎరువులను తరలిస్తున్నట్లు గుర్తించి ధర్మాజీగూడెం పోలీసులకు నకిలీ ఎరువులు తరలిస్తున్న వానను డ్రైవర్లను అప్పగించినట్లు అగ్రికల్చర్ ఏడి సుబ్బారావు తెలిపారు.