రామచంద్రపురం మండలంలోని రాయల చెరువు ఆంధ్ర లోనే అతిపెద్ద చెరువు అని దీనిని మినీ డ్యామ్ గా అభివృద్ధి చేయనున్నట్లు చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాద్ రావు తెలిపారు ఇప్పటికే చెరువు అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తీసుకెళ్లారని అన్నారు త్వరలోనే సీఎం చొరవతో చెరువును అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు.