ములుగు: ములుగులో అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవ వేడుకలు
Mulug, Mulugu | Oct 1, 2026 అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా ములుగులో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. వృద్ధుల సంక్షేమం, ప్రభుత్వం అందిస్తున్న పథకాలపై అదనపు కలెక్టర్ సంపత్ రావు, ప్రజా ప్రతినిధులు అవగాహన కల్పించారు. విజేతలకు బహుమతులు అందజేశారు.