పుంగనూరు: పుంగనూరు బసరాజ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలు: నూతన చైర్మన్‌గా కే. నాగరాజు
పుంగనూరు బసరాజ ప్రభుత్వ ఉన్నత పాఠశాల స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. నూతన చైర్మన్‌గా కే. నాగరాజు, వైస్ చైర్‌పర్సన్‌గా వరలక్ష్మి ఎన్నికయ్యారు. పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తామని నూతన కమిటీ సభ్యులు తెలిపారు.