నిర్మల్: అడెల్లి పోచమ్మ ఆలయంలో 12న వ్యాపారాల వేలంపాట
Nirmal, Nirmal | Nov 9, 2026 సారంగాపూర్ మండలం అడెల్లి శ్రీ మహాపోచమ్మ ఆలయంలో ఈ నెల 12న ఉదయం 11 గంటలకు వివిధ వ్యాపారాల నిర్వహణకు వేలంపాట నిర్వహించనున్నారు. బొమ్మలు, కంకణాలు, ఫోటోలు, సీడీల విక్రయాలతో పాటు టెంట్లు, వంటపాత్రల కిరాయి హక్కుల కోసం ఈ వేలం జరుగుతుంది.