మహబూబ్ నగర్ అర్బన్: మహబూబ్నగర్: బోయపల్లిలో పండుగ సాయన్న విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ
మహబూబ్నగర్ కార్పొరేషన్, బోయపల్లి డివిజన్లో పండుగ సాయన్న విగ్రహావిష్కరణ కోసం భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పెద్ద విజయ్ కుమార్ ముదిరాజ్ పాల్గొని, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.