జగిత్యాల: అగ్రిసెట్లో రాష్ట్రస్థాయి 9వ ర్యాంక్ సాధించిన ప్రజ్ఞావాహిని
అగ్రిసెట్ పరీక్షలో రాష్ట్రస్థాయి 9వ ర్యాంక్ సాధించిన దరూర్ గ్రామానికి చెందిన ప్రజ్ఞావాహినిని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అభినందించారు. పొలాస వ్యవసాయ కళాశాలలో డిప్లొమా పూర్తి చేసిన ప్రజ్ఞావాహిని విజయం పట్ల ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు.