పూతలపట్టు: కాణిపాకం యూనియన్ బ్యాంక్ మేనేజర్ తీరుపై గ్రామస్తుల నిరసన
కాణిపాకం యూనియన్ బ్యాంక్ మేనేజర్ వ్యవహారశైలిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఖాతాదారులు, గ్రామస్తులు నిరసనకు దిగారు. మేనేజర్ తీరుపై ఉన్నతాధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు ధర్నా కొనసాగుతుందని తెలిపారు.