మోత్కూర్: జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి: సీపీఎం డిమాండ్
ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసిన ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని సీపీఎం డిమాండ్ చేసింది. బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ, లక్షలాది ఓట్ల తొలగింపునకు బాధ్యత వహించాలని సీపీఎం నేత గుండు వెంకటనర్సు మోత్కూర్ మండలం పాలడుగులో జరిగిన సమావేశంలో డిమాండ్ చేశారు.