మచిలీపట్నం దక్షిణం: గూడూరు: MPTC నామినేషన్ తిరస్కరణ, న్యాయపోరాటానికి సిద్ధమైన అభ్యర్థి
Machilipatnam South, Krishna | Oct 25, 2026
గూడూరు MPTC-1 నామినేషన్ తిరస్కరణకు గురికావడంతో అభ్యర్థి బత్తిన వెంకటస్వామి న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. అధికారుల నిర్ణయంపై ఆర్డీవోకు అప్పీల్ చేయడంతో పాటు, అవసరమైతే కోర్టుకు వెళ్తామని, ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.