కాకినాడ రూరల్: కాకినాడ రూరల్ రమణయ్యపేటలో కొత్త బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మాణం
కాకినాడ రూరల్ రమణయ్యపేటలో బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఎంపీ తంగిళ్ళ ఉదయ్ శ్రీనివాస్ స్థల పరిశీలన చేశారు. ఎంపీ నిధులతో అత్యాధునిక వసతులతో ఈ హాల్ నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పంతం నానాజీ, ఇతర కూటమి నాయకులు పాల్గొన్నారు.