అదిలాబాద్ అర్బన్: భీంపూర్ మండలంలో పులి సంచారం: అప్రమత్తమైన అటవీశాఖ
ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని అంతర్గాం శివారులో పులి అడుగుజాడలు కనిపించాయి. పెనగంగా నది పరివాహక ప్రాంతంలో పులి అడుగులను గుర్తించిన రైతులు, అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. పులి మహారాష్ట్ర తిప్పేశ్వర్ అభయారణ్యం నుండి వచ్చి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.