విజయవాడ రూరల్: గాంధీజీ ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలి: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా విజయవాడలో నివాళులర్పించిన గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు. గాంధీజీ చూపిన సత్యం, అహింస మార్గాలను నేటితరం అనుసరించాలని ఆయన పిలుపునిచ్చారు.