Public App Logo
Jansamasya
Haryana
���ादी
Crimenews
Karnataka
Bareilly
���प
Agra
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah
Fire
Live
Jhansi
Yogiadityanath
Rain
���ोगी_आदित्यनाथ
Sonunigam
Arvindkejriwal
Rajasthannews
Rahul
Indianews
���ंगाल
Gwaliornews
New_delhi
���िल्ली_मेट्रो
Newsupdate
���निका
No video available

దార్లపూడి విద్యుత్ సబ్‌స్టేషన్ పరిధిలో నేడు పలు ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం

India | Apr 16, 2024
దార్లపూడి 32/11కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ పరిధిలో కొత్తలి, ఏటికొప్పాక ఫీడర్ల పరిధిలోని లైన్ల నిర్వహణ పనుల కారణంగా మంగళవారం కొత్తలి, పేరంటాళ్లపాలెం, ములకలాపల్లి, మన్యంపాలెం, ఏటికొప్పాక గ్రామాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని అనకాపల్లి ఏపీఈపీడీసీఎల్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కె.రాజశేఖర్ తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు పేర్కొన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.
దార్లపూడి విద్యుత్ సబ్‌స్టేషన్ పరిధిలో నేడు పలు ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం - India News