ఒంగోలు అర్బన్: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఘనంగా దేవి నవరాత్రులు జరుగుతున్నాయి, ఆకట్టుకుంటున్న సాంస్కృతిక కార్యక్రమాలు
Ongole Urban, Prakasam | Oct 15, 2026
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో దసరా నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. గురువారం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయాలను ప్రత్యేక పూజ కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజ కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని విశేషంగా ఆకర్షిస్తున్నాయి. యువతులు సాంప్రదాయ దుస్తులలో కోలాటం అందరిని ఆకర్షించింది. శ్రీ వెంకటేశ్వర స్వామి వేషధారణ అందర్నీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు