నల్గొండ: నల్లగొండలో బిజెపి ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్ కార్యక్రమం
ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా నల్లగొండ పాత బస్తీలో బిజెపి స్వచ్ఛభారత్ కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బిజెపి అధ్యక్షులు రామచంద్రరావు పాల్గొని, స్థానికులతో కలిసి రోడ్లు ఊడ్చారు.