హుస్నాబాద్: పాఠశాల వద్ద ప్రమాదకరంగా మారిన ట్రాన్స్ఫార్మర్, ఆందోళనలో తల్లిదండ్రులు
హుస్నాబాద్‌లోని శ్రీ చైతన్య పాఠశాల వద్ద ఉన్న ఫ్యూజ్ బాక్స్ పైకప్పు ఊడిపోవడంతో విద్యార్థుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. విద్యుత్ అధికారులు తక్షణమే స్పందించి మరమ్మతులు చేపట్టాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.