గద్వాల్: గద్వాల కలెక్టరేట్లో సర్పంచుల సంఘం విన్నపం: కరువు మండలాల గుర్తింపు, ఇసుక కొరతపై చర్చ
జోగులాంబ గద్వాల జిల్లా అడిషనల్ కలెక్టర్ నర్సింగరావు గారిని కలిసిన సర్పంచుల సంఘం ప్రతినిధులు. కరువు మండలాల గుర్తింపు మరియు ప్రభుత్వ భవన నిర్మాణాలకు ఇసుక కొరతను పరిష్కరించాలని విన్నపం. సమస్యలపై సానుకూలంగా స్పందించిన అధికారులు.