అనంతపురం అర్బన్: చేనేత కులాల వారికి రాజకీయ ప్రాదనత కల్పించాలని పద్మశాలి రాష్ట్ర డైరెక్టర్ నరసింహులు తెలిపారు అనంతపురం నగరంలో మీడియా సమావే
Anantapur Urban, Anantapur | Oct 3, 2026
చేనేత కులాల వారికి రాజకీయ ప్రాధాన్యత కల్పించి స్థానిక సంస్థలు ఎక్కువ స్థానాలు కేటాయించాలని పద్మశాలి రాష్ట్ర డైరెక్టర్ నరసింహులు తెలిపారు అనంతపురం నగరంలోని శనివారం 11 గంటల 50 నిమిషాల సమయంలో మీడియా సమావేశం నిర్వహించారు