పూతలపట్టు: కాణిపాకం వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు షురూ
కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి 2026 వార్షిక బ్రహ్మోత్సవాల కోసం ఆలయ పరిసరాల్లో పెయింటింగ్ మరియు మరమ్మతు పనులు వేగంగా జరుగుతున్నాయి. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.