గద్వాల్: ఐజ: కుమ్మరి ఏసన్న గారి భౌతిక దేహానికి నివాళులర్పించిన బీఆర్ఎస్వి నాయకులు కురువ పల్లయ్య
ఐజ మున్సిపాలిటీ ఎస్సీ కాలనీకి చెందిన కుమ్మరి ఏసన్న గారి మరణం పట్ల బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు కురువ పల్లయ్య గారు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి నివాసానికి వెళ్లి భౌతిక దేహానికి పూలమాల వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.