ప్రకాశం జిల్లాలో మార్చి 16 నుంచి ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్షలపై సమీక్ష సమావేశం నిర్వహించిన కలెక్టర్ రాజాబాబు
Ongole Urban, Prakasam | Mar 7, 2026
రాష్ట్రవ్యాప్తంగా మార్చి 16 నుంచి ఏప్రిల్ ఒకటో తరగతి వరకు జరగాల్సిన పదవ తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాజాబాబు సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సంబంధిత అధికారులతో కలెక్టర్ మరియు ఎస్పీ హర్షవర్ధన్ రాజు సమీక్ష సమావేశం నిర్వహించారు. పరీక్ష కేంద్రాల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలు భద్రత మరియు మరియు విద్యార్థుల ఒత్తిడి అధిగమించడం వంటి అంశాలలో అధికారులు జాగ్రత్త తీసుకొని పరీక్షలు విజయవంతంగా పూర్తి చేయాలన్నారు.