అనంతపురం అర్బన్: కూటమి ప్రభుత్వము అధికారం చేపట్టిన తర్వాత దళితుల పైన దాడులు ఖండించిన మాజీ ఆర్టీసీ రీజినల్ చైర్మన్ మంజుల
Anantapur Urban, Anantapur | Oct 1, 2026
కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత దళితుల పైన దాడులు ఎక్కువ జరుగుతున్నాయని దాడి చేసిన వారిని వెంటనే శిక్షించాలని మాజీ ఆర్టీసీ రీజినల్ చైర్మన్ మంజుల ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గురువారం సాయంత్రం రెండు గంటలు 20 నిమిషాల సమయంలో హాస్పిటల్ కి వెళ్లి పరామర్శించారు.