అదిలాబాద్ అర్బన్: ఆదిలాబాద్లో ఎస్పీ అఖిల్ మహాజన్ ఆకస్మిక తనిఖీలు: రౌడీషీటర్లకు వార్నింగ్
ఆదిలాబాద్ జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఎస్పీ అఖిల్ మహాజన్ రౌడీషీటర్ల ఇళ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. చట్ట వ్యతిరేక పనులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాత్రి వేళల్లో గస్తీని పటిష్టం చేయాలని ఆదేశించారు.