రేణిగుంట సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించిన నేపథ్యంలో ఓ మహిళ క్యాష్ బ్యాక్ ఉన్న బ్యాక్ తో ఆఫీస్ లోకి వచ్చినట్లు సమాచారం అధికారులు తనిఖీలను గుర్తించి ఆ బ్యాగ్ ను పక్కన పడేసింది ఏసీబీ అధికారులు గమనించి ఈ బ్యాగ్ ఎవరిది అని ప్రశ్నించగా ఎవరు సమాధానం ఇవ్వలేదు చివరికి ఆ బ్యాగ్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.