Public App Logo
Jansamasya
हादसा
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Accident
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
दिल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Nsui
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh

పీలేరు: గండబోయినపల్లి గ్రామంలో స్క్రబ్ టైఫస్ జ్వరాలపై ప్రజలకు అవగాహన

Pileru, Annamayya | Dec 13, 2025
స్క్రబ్ టైఫస్ జ్వరాలపై చింతపర్తి పీ. హెచ్. సి. పరిధిలోని గ్రామీణ ప్రజలకు, విద్యార్థులకు, అంగన్వాడీ కార్యకర్తలకు అవగాహనా కార్యక్రమాలు విరివిగా నిర్వహించి అప్రమత్తం చేస్తున్నామని డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ అన్నారు.జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వారి ఆదేశాల మేరకు చింతపర్తి పీ. హెచ్. సి. వైద్యులు డాక్టర్ జులేక బేగం ఆధ్వర్యంలో డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ గండ బోయినపల్లి గ్రామంలో రైతులకు, ప్రజలకు మరియు చింతపర్తి ప్రాథమిక పాఠశాల లో విద్యార్థుల కు, అంగన్వాడీ కార్యకర్తలకు, శనివారం స్క్రబ్ టైపస్ వ్యాధి పై అవగాహన కల్పించారు.
పీలేరు: గండబోయినపల్లి గ్రామంలో స్క్రబ్ టైఫస్ జ్వరాలపై ప్రజలకు అవగాహన - Pileru News