నాగర్‌కర్నూల్ గగ్గలపల్లిలో జరిగిన శిక్షణా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్, ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ గ్రామ పంచాయతీల ఆర్థిక బలోపేతం, నీటి సంరక్షణ, పూర్తి అభివృద్ధి ప్రణాళికలకు సర్పంచులు ఎలా నాయకత్వం వహించాలో వివరించారు. 461 సర్పంచులు, కార్యదర్శులు పాల్గొన్నారు.