Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
भाजपा
Accident
Congress
Modi
Delhi
Viral
मारपीट
Jharkhand
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh
Haryana

ఒంగోలు అర్బన్: బైక్ పై దర్జాగా వచ్చాడు 10 నిమిషాల్లో పని కానిచ్చాడు 40 లక్షల బంగారంతో పరారీ సీసీ కెమెరాల్లో రికార్డింగ్

Ongole Urban, Prakasam | Aug 5, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని ఆంధ్ర కేసరి నగర్ లో పట్టపగలు మిట్ట మధ్యాహ్నం భారీ చోరీ జరిగింది బైకుపై దర్జాగా వచ్చిన దుండగుడు నేరుగా ఇంట్లోకి ప్రవేశించారు అటు ఇటు చూసాడు తలుపులు తలాలు పగలగొట్టి పని కానిచ్చాడు మరల బయటకు వచ్చి పరిసరాలను గమనించాడు తర్వాత వెళ్ళాడు చోరీ చేసిన 30 సార్లు బంగారు ఆభరణాలతో నేరుగా బయటకు వచ్చాడు అప్పటికే అనుమానం వచ్చి అక్కడ వాళ్ళు ప్రశ్నించారు తాను పై రూములో ఉన్న బ్యాచిలర్స్ కు సంబంధించిన వ్యక్తినంటూ వాళ్లతో నమ్మబలికాడు ఫోన్ మాట్లాడుతున్నట్లు నటిస్తూ పని పూర్తి చేశాడు తీరా బయటకు వచ్చే సమయానికి ఇంటి యజమాను రాలే ఎదురు వచ్చింది. అయినా పని పూర్తి చేశారు

MORE NEWS

No related stories for this location.