ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల నియోజకవర్గంలో ఉన్న దాదాపు 299 గ్రామాలకు చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి త్రాగునీరు అందించాలని సంకల్పంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న జలజీవన్ మిషన్ కింద ప్రత్యేక దృష్టి సారించి పులివెందుల వాటర్ హీట్ ప్రాజెక్టుకు 2021 వ సంవత్సరం జూన్ మాసంలో అంకురార్పణ చేయడం జరిగిందని పులివెందుల మున్సిపల్ వైసీపీ చైర్మన్ వరప్రసాద్ అన్నారు ఈ బృహత్కర బ్రతకాన్ని పూర్తి చేయడానికి దాదాపు 480 కోట్లతో మెగా ఇంజనీరింగ్ సంస్థకు పనులు అప్పజెప్పడం జరిగిందని చెప్పారు.