పూతలపట్టు: పూతలపట్టులో ప్రపంచ దోమల దినోత్సవం: అవగాహన ర్యాలీ నిర్వహించిన వైద్య సిబ్బంది
ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా పూతలపట్టు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రతి శుక్రవారం ఫ్రైడే-డ్రై డే పాటించాలని వైద్యాధికారి డాక్టర్ వినయ్ సూచించారు.