అనంతపురం అర్బన్: అనంతపురం ప్రెస్‌క్లబ్ లోని క్వారీ రంగ మీడియా సమావేశం నిర్వహించారు
Anantapur Urban, Anantapur | Oct 2, 2026
అధికార పార్టీకే అధికారులు వత్తాసు పలుకుతున్నారని వారి యజమాని రంగా తెలిపారు అనంతపురం నగరంలోని శుక్రవారం ఉదయం 11 గంటల20 నిమిషాల సమయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఇప్పటికైనా ఉన్నతాధికారుల స్పందించి క్వారీ యజమానికు న్యాయం చేయాలన్నారు