డోన్: మద్దిలేటి స్వామి ఆలయ చైర్మన్గా నాగయ్య ప్రమాణ స్వీకారం
Dhone, Nandyal | Aug 22, 2026 బేతంచెర్ల మండల పరిధిలోని వైష్ణవ పుణ్యక్షేత్రమైన మద్దిలేటి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ధర్మకర్తల మండల ఛైర్మన్ ఎల్లా నాగయ్య ప్రమాణ స్వీకారం చేశారు. డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్యప్రకాశ్ రెడ్డికి నూతన ఛైర్మన్ ఎల్లా నాగయ్య, ధర్మకర్తల మండలి సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆలయ అభివృద్ధికి తమ వంతు సేవా భావంతో కృషి చేస్తామని తెలిపారు.