ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ దేశభక్తికి ప్రత్యేక ప్రకాశం పంతులు అపుస్మా నియోజకవర్గ ఇంచార్జ్ అమీర్ భాష
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ లోఅపుస్మా నియోజకవర్గం యూనిట్ ఆధ్వర్యంలో ఆంధ్ర కేసరి టంగుటూరు ప్రకాశం పంతులు జయంతిని ఆదివారం ఘనంగా నిర్వహించారు, ప్రభుత్వ ఎస్టి బాలుర వసతి గృహంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు, అపుష్మ అధ్యక్షులు టి అమీర్ భాష మాట్లాడుతూ ప్రకాశం పంతులు ధైర్య సాహసాలు నేటి యువతకు ఆదర్శం అని పేర్కొన్నారు, ఈ కార్యక్రమంలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎస్ ఖాదర్ హుస్సేన్, విద్యార్థులు పాల్గొన్నారు