Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
मध्यप्रदेश
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh
No video available

పార్వతీపురం: అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం సక్రమంగా అందించాలి: కురుపాంలో జిల్లా బీసీ సంక్షేమ అధికారి కృష్ణారావు

అంగన్వాడీ కేంద్రాలకు వస్తున్నటువంటి పిల్లలకు, గర్భిణీలకు, బాలింతలకు పౌష్టికాహారం సక్రమంగా అందించాలని మన్యం జిల్లా బిసి సంక్షేమ అధికారి ఎస్.కృష్ణారావు అన్నారు. శుక్రవారం మద్యాహ్నం కురుపాంలో గల అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రాల్లో స్టాకు వివరాలు, పిల్లలు, గర్భిణీలు, బాలింతరాలు రికార్డులను పరిశీలించి అంగన్వాడీ సిబ్బందికి పలు సూచనలు సలహాలు అందించారు.

MORE NEWS